Ind vs Aus 3rd Test : Hanuma Vihari Likely To Miss The Gabba Test || Oneindia Telugu

2021-01-12 2

India vs Australia : Hanuma Vihari of India receives treatment for a leg injury during day five of the 3rd Test match in the series between Australia and India at Sydney Cricket Ground,
#IndvsAus3rdTest
#HanumaVihari
#TeamIndia
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#MohammedShami
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ను డ్రా చేసుకున్న సంతోషంలో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఓటమి నుంచి గట్టెక్కించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారీ తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. చివరి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా తొడ కండరాల గాయానికి గురైన విహారి.. గబ్బా వేదికగా జరిగే నాలుగో టెస్ట్ ఆడటంపై అనుమానం నెలకొంది.